సింగరేణిలో పలు సమస్యలపై చైర్మన్ కు వినతి పత్రం

KMM: సింగరేణిలో హైకోర్టు తీర్పు ప్రకారం ఇంటర్నల్ 33% ఉద్యోగాలు బయట అభ్యర్థులకు 66% ఉద్యోగాలు ఇవ్వాలి. సింగరేణిలో ఐటిఐ అప్రెంటిస్ చేసిన అభ్యర్థులతో పిట్టర్ మరియు ఎలక్ట్రిషన్ పోస్టులను నింపాలి. సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ కరస్పాండెంట్ నికోలస్‌ని తొలగించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ వినతి పత్రం సమర్పించారు.