తహసీల్దార్ స్థానికేతరులకు వార్నింగ్

తహసీల్దార్ స్థానికేతరులకు వార్నింగ్

ASR: హుకుంపేట తహసీల్దార్ స్థానికులకు హెచ్చరికలు జారీచేశారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల నిర్మాణాలు చట్టవిరుద్ధమని తెలిపారు. స్థానికేతరులు గిరిజనుల ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు.