ఏప్రిల్ 4: చరిత్రలో ఈరోజు

ఏప్రిల్ 4: చరిత్రలో ఈరోజు

1841: అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్ మరణం
1942: ఆధ్యాత్మిక తెలుగు రచయిత్రి చల్లా సత్యవాణి జననం
1960:  పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒడిస్సీ నృత్యకారిణి అరుణ మొహంతి జననం
1976: తెలుగు, తమిళ హీరోయిన్ సిమ్రాన్ బర్త్ డే
1979: భావకవి అబ్బూరి రామకృష్ణారావు మరణం
* జాతీయ విటమిన్' సి ' దినోత్సవం