రోడ్ల వెంబడి మొక్కలు తొలగించవద్దు: ఎమ్మెల్యే

రోడ్ల వెంబడి మొక్కలు తొలగించవద్దు: ఎమ్మెల్యే

GDWL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో రోడ్ల వెంట నాటిన మొక్కలను రైతులు తొలగించవద్దని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఈరోజు మెడికల్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్ల వెంట నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత రైతులదన్నారు.