పులివెందుల ట్రాఫిక్ ఎస్సైగా విష్ణు నారాయణ

పులివెందుల ట్రాఫిక్ ఎస్సైగా విష్ణు నారాయణ

KDP: పులివెందుల పట్టణంలో ఆదివారం ట్రాఫిక్ ఎస్సైగా విష్ణు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భారీ వాహనాలు రోడ్లపై ఉంచరాదని, చిన్నపిల్లలు ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా రింగ్ రోడ్డు చుట్టూ వెళ్లాలని సూచించారు.