'ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ఎన్ఐఎన్ కృషి చేస్తుంది'
MDCL: తార్నాకలోని ఎన్ఐఎన్‌లో నిర్వహించిన 'ఇన్నోవేషన్స్ ఇన్ న్యూట్రిషన్ అండ్ వుడ్ ఫర్ యునిఫైడ్ సోల్యూషన్స్ అండ్ ఎంపవర్మెంట్(ఐఎన్ఎఫ్ యు ఎన్ఈ 2025)' కార్యక్రమంలో ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా రాజీవ్ బాల్ పాల్గొన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు పౌష్టికాహారం అందించడానికి జాతీయ పోషకాహార సంస్థ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.