VIDEO: నేను ఏదైనా సాధించి తిరిగి మన ఊరికి వస్తా: మహేశ్వరి

VIDEO: నేను ఏదైనా సాధించి తిరిగి మన ఊరికి వస్తా: మహేశ్వరి

GDWL: కేటి దొడ్డి మండలం నందిన్నె జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్ తరపున జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం పాఠశాల ప్రాంగణంలో ఆమెకు అభినందన సభ గ్రామస్తులు ఏర్పాటు చేశారు. ​ఈ సందర్భంగా మహేశ్వరి మాట్లాడుతూ.. నేను విజయం సాధించి మళ్లీ ఊరికి తిరిగి వస్తానన్నారు.