ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి: తుడుందెబ్బ

ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి: తుడుందెబ్బ

ADB: ఆపరేషన్ కగార్ పేరిట అమాయకపు గిరిజనులను ఎన్ కౌంటర్ చేయడం సరైనది కాదని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు పేర్కొన్నారు. మావల మండల కేంద్రంలో శనివారం సమావేశం మాట్లాడారు. ఖనిజ సంపద పేరుతో అడవులను కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేయడం సరైనది కాదని వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సంఘం నాయకులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు.