అభ్యర్థుల ఖర్చుల సేకరణపై సమావేశం

అభ్యర్థుల ఖర్చుల సేకరణపై సమావేశం

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులతో అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేకాధికారి ప్రభాకర్ హాజరై ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చుల సేకరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పుల్లారావు, పరిశీలకుడు సంతోష్, పంచాయతీ కార్యదర్శులు, అభ్యర్థులు పాల్గొన్నారు.