VIDEO: బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
GDWL: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. గద్వాల కలెక్టరేట్‌లోని కంట్రోల్ నంబర్ 9502271122, హెల్ప్ డెస్క్ నంబర్లు 9100901599 ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ సూచించారు