ఆగస్టు 2న ఖగోళంలో మహా అద్భుతం.. చీకట్లో విశ్వం

SRD: ఆగస్టు 2న ఖగోళంలో మహాద్భుతం జరగనున్నది. విశ్వం (ప్రపంచం) మొత్తం 6 నిమిషాలు చీకట్లోకి వెళ్ళనుంది. శతాబ్దంలో ఒక్కసారి మాత్రమే కనిపించే "సూర్యగ్రహణం" ఇప్పటి జనరేషన్‌కు ఇదొక వింత అనుభూతి కానున్నది. మళ్లీ 100 సంవత్సరాల తరువాత ఇటువంటి మహా అద్భుతం జరగనున్నది. అందుకే ఆగస్టు 2 కొరకు ఎదురుచూస్తూ ఉండండి.