VIDEO: సీఐ హతిరామ్ పర్యవేక్షణలో యూరియా పంపిణీ

VIDEO: సీఐ హతిరామ్ పర్యవేక్షణలో యూరియా పంపిణీ

MHBD: ఈదులపూసపల్లి శ్రీ లక్ష్మి నరసింహ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ వద్ద ఈ రోజు ఉదయం రైతులకు యూరియా బస్తాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఐ హతిరామ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రైతులు సౌకర్యంగా యూరియా పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు గర్షణలు పడకుండా యూరియాను తీసుకోవాలని తెలిపారు.