బాంబు దాడి బాధితులకు మోదీ పరామర్శ

బాంబు దాడి బాధితులకు మోదీ పరామర్శ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని LNJP ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి బాధితులను మోదీ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. కాసేపట్లో భద్రతా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు.