'ఈ- క్రాప్ నమోదు చేసుకోవాలి'
CTR: ప్రతి రైతు తప్పనిసరిగా ఈ -క్రాప్ నమోదు చేసుకోవాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజు తెలిపారు. రామకుప్పం రైతు సేవా కేంద్రంలో ఈ- క్రాప్ పై గ్రామ సభ నిర్వహించారు. పంట నమోదుపై సామాజిక తనిఖీ నిర్వహిస్తామన్నారు. రైతు సేవ కేంద్ర ఇంఛార్జ్‌లు పంట పొలాలకు వెళ్లి ప్రతి రైతు పంటని నమోదు చేయాలని సూచించారు.