VIDEO: అమరచింతలో ఘనంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమం
WNP: అమరచింత మున్సిపాలిటీ బీసీ కాలనీలో అయ్యప్ప స్వాములు సోమవారం భక్తిశ్రద్ధలతో పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి నరసింహ అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు.18 మెట్ల పడిపూజ అనంతరం భక్తులకు అయ్యప్ప స్వామి మహిమను వివరించారు. అనంతరం స్వాములకు బిక్షను ఏర్పాటు చేశారు.