ముగిసిన రాజ్ కసిరెడ్డి విచారణ

ముగిసిన రాజ్ కసిరెడ్డి విచారణ

AP: లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు విచారించారు. రాజ్ కసిరెడ్డితో పాటు ఏ8 నిందితుడు చాణక్యను కూడా విచారించారు. విచారణ అనంతరం ఇద్దరిని విజయవాడ జైలుకు తరలించారు.