VIDEO: ‘యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహించాలి’

VIDEO: ‘యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహించాలి’

ASF: ఏజెన్సీ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై జిల్లా SP నితికా పంత్‌ను NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ ఇవాళ కెరమెరి మండలంలో కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించాలని కోరారు. ఈ ప్రతిపాదనపై SP సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.