VIDEO: 'నయా చేతన్' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు
GNTR: తుళ్లూరులో శనివారం జరిగిన నయా చేతన్ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోంమంత్రి వంగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు తగు సూచనలు, సలహాలు అందించారు.