మంత్రి సీతక్కకు సమగ్ర శిక్ష ఉద్యోగుల వినతిపత్రం

మంత్రి సీతక్కకు సమగ్ర శిక్ష ఉద్యోగుల వినతిపత్రం

MLG: జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా తమ డిమాండ్లను సాధన కోసం నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రిని కోరారు.