VIDEO: ఖేడ్‌లో ట్రాఫిక్ జామ్... ప్రజల ఇబ్బందులు

SRD: నారాయణఖేడ్ పట్టణంలో మేకల బజార్ వద్ద అంగడి నిర్వహించడంతో మంగళవారం ఉదయం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మేకల బజారుకు వచ్చిన వాహన చోదకులు ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపి ఉండడంతో ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పాఠశాలలకు వివిధ గ్రామాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.