28న ఓటర్ తుది జాబిత విడుదల

ADB: రానున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 28న ఓటర్ తుది జాబితాను విడుదల చేయనున్నట్లు డీపీఓ శ్రీలత తెలిపారు. ఈ నెల 13న వార్డుల వారీగా ఓటర్ జాబితా ముసాయిదా ప్రదర్శన, 14 నుంచి 21 వరకూ అభ్యంతరాల స్వీకరణ, 18, 19 తేదీల్లో రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.