ప్రజా సమస్యలపై కలెక్టరేట్లో ఉన్నతస్థాయి సమీక్ష

ప్రజా సమస్యలపై కలెక్టరేట్లో ఉన్నతస్థాయి సమీక్ష

TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ జిల్లా కలెక్టరేట్లో జరిగిన DVMC సమావేశంలో పాల్గొన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే కె. ఆదిమూలం, కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం, పథకాల పారదర్శకత, శాంతిభద్రతలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.