ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన: ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన: ఎమ్మెల్యే

SRD: శంకరంపేట్ మండల పరిధిలోని శివాయిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, తూకం విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.