ఈవీఎం కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

WGL: జిల్లా కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎం కేంద్రాలను నేడు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎం కేంద్రాలను తెరచి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్ రాథోడ్, ఇవి శ్రీనివాసరావు పాల్గొన్నారు.