బాలుడిపై అఘాయిత్యం.. నిందితుడికి రిమాండ్

బాలుడిపై అఘాయిత్యం.. నిందితుడికి రిమాండ్

SRD: పటాన్ చెరు నియోజకవర్గం కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన కార్మికుడు పాండవ పాల్ రెండున్నరేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలుడు కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.