బీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి ఎర్రబెల్లి పరామర్శ

బీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి ఎర్రబెల్లి పరామర్శ

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని దుబ్బ తండాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ధరావత్ జైసింగ్ తండ్రి ధరావత్ సోమ్లా నాయక్ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.