'ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి'

'ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి'

GDWL: రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 8,500 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య డిమాండ్ చేశారు.​ ప్రైవేట్ కళాశాలలు సోమవారం స్వచ్ఛందంగా బంద్ పాటించగా, బీఆర్‌ఎస్వీ వారికి మద్దతు ప్రకటించింది.