తాగునీటి పైప్‌లైన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ
ATP: గుత్తి పట్టణంలో రూ. 20,00,000 నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి పైప్‌లైన్‌ను ఇవాళ ఎమ్మెల్యే జయరాం, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం వారు ముందుగా పూజలు చేసి తాగునీటిని శిలఫలకం ఓపేన్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. గుత్తిలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు.