మిగిలిన 7 మద్యం దుకాణాలకు నేడు లక్కీ డ్రా
ఆసిఫాబాద్ జిల్లాలో మిగిలిన 7 మద్యం దుకాణాలకు నేడు (సోమవారం) లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ASF జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. జిల్లాలో 32 మద్యం దుకాణాలకు గాను 25 మద్యం షాపులకు అక్టోబర్ 27న లక్కీ డ్రా నిర్వహించారు. 7 షాపులకు డబల్ డిజిట్ రానందున వాయిదా వేశారు. వాయిదా వేసిన షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు.