పోలీస్ స్టేషన్ ముందు వివాహిత ఆందోళన

పోలీస్ స్టేషన్ ముందు వివాహిత ఆందోళన

NRML: భైంసా పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగింది. సౌన గ్రామానికి చెందిన సాయిబాబా, ముధోల్‌కి చెందిన లక్ష్మీ భార్యాభర్తలు. కొన్నేళ్లుగా తన భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, అతడిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశానని లక్ష్మి తెలిపింది. తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వెంటనే చర్యలు తీసుకోవాలిని కోరింది.