విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రాజాంలో రైతు బజారును ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రావు
➢ తెర్లాంలోని హైస్కూల్లో టెన్త్ స్పెషల్ క్లాసులను ఆకస్మికంగా తనిఖీ చేసిన MEO త్రినాథ్ రావు
➢ రామభద్రపురం నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
➢ గజపతినగరంలో పారిశుధ్య పనులను పరిశీలించిన ZP CEO బీ.సత్యనారాయణ