'తుంబాడ్ 2'లోకి 'సైంధవ్' విలన్

'తుంబాడ్ 2'లోకి 'సైంధవ్' విలన్

2018లో సెన్సేషన్ సృష్టించిన 'తుంబాడ్' మూవీకి సీక్వెల్ రాబోతుంది. దర్శకుడు అనిల్ రాహి బర్వె తెరకెక్కించిన ఈ విజువల్ వండర్‌కు పార్ట్-2 సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం 'సైంధవ్' విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీని మేకర్స్ ఖరారు చేశారు. ఆయన రాకతో ఈ హారర్ థ్రిల్లర్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి.