వైసీపీ పాలనలో 30 ఏళ్లు వెనక్కి: కొల్లు రవీంద్ర

వైసీపీ పాలనలో 30 ఏళ్లు వెనక్కి: కొల్లు రవీంద్ర

AP: వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అనిశ్చితి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు టీడీపీ, జనసేన ఒక తాటిమీదకు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మంత్రి వివరించారు. టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదేనని భరోసా కల్పించారు.