ప్రశంసా పత్రం అందుకున్న ఇంఛార్జ్ MRO

ప్రశంసా పత్రం అందుకున్న ఇంఛార్జ్ MRO

VZM: కొత్తవలస మండల ఇన్‌ఛార్జి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పి. సునీత చేసిన ఉత్తమ సేవలు అందించినందుకు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకి అభినందనలు తెలిపారు.