చేగుంటలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

చేగుంటలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

MDK: చేగుంట పీహెచ్సిలో కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, అయిత పరంజ్యోతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు, యూత్ అధ్యక్షుడు మోహన్ నాయక్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కొండాపూర్‌కు చెందిన గంగయ్యకు రూ. 46 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.