రైతులకు కేంద్రం GOOD NEWS
గువాహటి వేదికగా 22 విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. దీంతో 9.3 మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లకు పైగా నిధులు జమకానున్నాయి.ప్రతి రైతు ఖాతాలో రూ. 2,000 పడనున్నాయి. లబ్ధిదారులు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే నిధులు అకౌంట్లో నిధులు జమ కావాలంటే e-KYC పూర్తి చేసి ఉండాలని సూచించారు.