సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన

సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన

MNCL: బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరిలో ఈ నెల 6న జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట స్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి ఆయన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. బహిరంగ సభలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.