ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపీడీవో సమావేశం

సత్యసాయి: సోమందేపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నరేంద్ర కుమార్ అధ్యక్షతన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో లేబర్ టార్గెట్ చేరుకోవాలని, కేవలం అగ్రి అలైడ్ వర్క్స్ మాత్రమే జరపాలన్నారు. అదేవిధంగా యావరేజ్ వేజ్ రేట్ కూడా రూ. 300లకు తక్కువ కాకుండా పని చేయించాలన్నారు.