VIDEO: ప్రజల జీవితాలలో ఉగాది వెలుగులు నింపాలి:ఎమ్మెల్యే
వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ MLA మేఘారెడ్డి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం ప్రతిఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని, కష్టాలు తొలగి ఆనందమయ జీవితానికి నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగానిలిచే ఉగాది పండుగకు సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహలతో స్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు.