ప్రైవేటీకరణతో పేదలకు అన్యాయం: వెంకటరామిరెడ్డి

ప్రైవేటీకరణతో పేదలకు అన్యాయం: వెంకటరామిరెడ్డి

ATP: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్‌ స్పెషాలిటీ సేవలు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేఎన్‌టీయూ సమీపంలో సోమవారం నిర్వహించిన 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.