VIDEO: 'జ్యోతిబాఫులే అడుగుజాడల్లో నడవాలి'
ASF: మహనీయుడు మహాత్మ జ్యోతిబాఫులే అడుగుజాడల్లో నడవాలని మాలి సంఘం అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం చింతలమనేపల్లి మండలంలోని డబ్బా బారేగూడ గ్రామంలో జ్యోతిబాఫులే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో పోషయ్య, రామయ్య, సుధాకర్, జమ్మాజి, దేవిదాస్ పాల్గొన్నారు.