కల్వకుర్తి మార్కెట్ లో కూరగాయల ధరలు

కల్వకుర్తి మార్కెట్ లో కూరగాయల ధరలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని మార్కెట్‌లో బుధవారం కూరగాయల ధరలు స్వల్పంగా పెరిగాయి. టమాట కేజీ రూ. 25, వంకాయలు కేజీ రూ.30, పచ్చిమిర్చి కేజీ రూ.60, బీరకాయ కేజీ రూ. 60, కాకరకాయ, క్యారెట్, దొండకాయ కిలో రూ. 40, బెండకాయ, చిక్కుడు కాయ కిలో రూ. 50 చొప్పున అమ్ముతున్నారు. ఆకుకూరలు పెద్ద కట్ట ఒకటి 20 అమ్ముతున్నారు.