జీవ వ్యర్థజలాల శుద్ధిలో కొత్త పద్ధతులు

జీవ వ్యర్థజలాల శుద్ధిలో కొత్త పద్ధతులు

HNK: డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, నిట్(NIT) వరంగల్ 2024 సెప్టెంబర్ 23 నుండి సెప్టెంబరు 28, అడ్వాన్స్‌సెస్ ఇన్ బయోలాజికల్ వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ మరియు ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌" అనే అంశంపై స్కీం ఫర్ ప్రమోషన్ అఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ (SPARC) వర్క్‌షాప్‌ను ఐఐటి ఖరగ్‌పూర్ వారు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.