గిరిజన గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పరిశీలిoచిన DMO

VZM: పార్వతీపురం మండలం మారుమూల గిరిజన గ్రామాలైన పనసభద్ర, కోరి గ్రామాలో ఆదివారం జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టీ. జగన్‌మో హన్ రావు సందర్శించారు. అనంతరం అక్కడ గర్భిణీ స్త్రీలు, చిన్నారుల ఆరోగ్యలను పరిశీలన చేసి తగు సూచనలు చేశారు. రక్తహీనతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమెకు అవగాహన కల్పించారు. అందుబాటులొ ఉన్న పేదలకు వస్తు, వస్త్ర రూపంలో సహాయం చేసారు.