నీట్ పరీక్షకు పక్కడ్బందీగా ఏర్పాట్లు చేయండి: జిల్లా కలెక్టర్

నీట్ పరీక్షకు పక్కడ్బందీగా ఏర్పాట్లు చేయండి: జిల్లా కలెక్టర్

KRNL: మే 4వ తేదిన జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) UG పరీక్ష నిర్వహణ కోసం పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నీట్ పరీక్షపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.