సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన నాయకులు

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన నాయకులు

ASR: ముంచంగిపుట్టులో రూ. 6.50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు వైసీపీ నాయకులు జేవీవీఎన్ మూర్తి మంగళవారం శంకుస్థాపన చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర గారు గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయన్నారు.