కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

JN: రైతుల మేలుకోరే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.