నల్దూర్తి అభివృద్ధికి ప్రణాళికతో కృషి చేయాలి: మాజీ మంత్రి

నల్దూర్తి అభివృద్ధికి ప్రణాళికతో కృషి చేయాలి: మాజీ మంత్రి

NRML: మామడ మండలం నల్దూర్తి నూతన సర్పంచ్ సుతారి సునీత సత్యనారాయణను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అల్లోల పేర్కొన్నారు. అనంతరం ఆయన సర్పంచ్‌ను శాలువాలతో సన్మానించారు.