గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

MBNR: నవాబుపేట మండలం యన్మన్ గండ్ల వద్ద గుర్తు తెలియని మృతదేహం ఇవాళ లభ్యమయింది. నవాబుపేట ప్రధాన రహదారి శివారులో మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటన స్థలాని పరిశీలించిన పోలీసులు  హత్య చేసి పెట్రోలు లేదా డీజిల్‌తో కాల్చినట్టుగా అనుమానం వ్వక్తం చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.