'మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

'మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

KMM: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని AITUC నాయకులు మల్లేష్ అన్నారు. అటు కార్మికులకు ప్రమాద బీమా కల్పించి, వారి ఉద్యోగానికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.